Svoboda | Graniru | BBC Russia | Golosameriki | Facebook
Jump to content

తీగ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1 అర్ధము:

  • తీగ అనగా తెలుగు భాషలో పూల తీగ అని అర్ధం=లత

2. అర్ధము:

  • సంగీత ధ్వనులను ఉత్పత్తి చేయడానికి నిర్మించబడిన లేదా ఉపయోగించే పరికరం సంగీత వాయిద్యం . సూత్రబద్ధంగా, ధ్వనిని జనింపచేసే ఏదైనా సంగీత వాయిద్యంగా తీగ ఉపయోగపడుతుంది.

3. అర్ధము:

  • సాధారణముగా ఇంటి అవసరాలకి వాడుకునే తీగలు.
నానార్థాలు
  1. స్త్రీలు మెడను ధరించెడి బంగారుపట్టెడ/ పుండర్యము
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

1. అర్ధము:

  • దొండకాయ పొదగా పెరిగే తీగపైరు.
  • ఇది సంవత్సరము పొడవునా కాయలు కాయు కూరగాయ తీగ.

2. అర్ధము:

  • పర్షియన్ సితార్ మూడు తీగలను కలిగిఉండగా దాని భారతీయ రూపాంతరం నాలుగు నుండి ఏడు తీగలను కలిగిఉంది.

3. అర్ధము:

  • బట్టలు ఆరవేసుకునే తీగ
  • పటములు గోడకు ఆనించి కట్టుకునే తీగ

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తీగ&oldid=955165" నుండి వెలికితీశారు